రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ  ఆదేశాలు అఖిలభారత

అసంఘటిత కార్మికులు మరియు ఉద్యోగుల కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ కౌశల్ సమీర్ గారి పిలుపు   చింతకాని:

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ  ఆదేశాలు అఖిలభారత

లోకల్ గైడ్ :   కార్మికులు ఉద్యోగులు,ఆధ్వర్యంలో* మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో సవరణలను వ్యతిరేకిస్తూ *సంగ్రామ్ బచావ్  కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం రామకృష్ణాపురం గ్రామ పంచాయతీ గాంధీనగర్ కాలనీ గ్రామపంచాయతీలలో ఉపాధి హామీ కూలీలతో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో కేకేసి జిల్లా అధ్యక్షులు సిహెచ్ విప్లవ కుమార్ పటేల్  గాంధీనగర్ కాలనీ గ్రామ సర్పంచ్ ఓర్సు వీరభద్రం గారు ఉపసర్పంచ్ వంగూరు రమేష్   రామకృష్ణపురం గ్రామ సర్పంచ్ గాదె నాగలక్ష్మి  ఉప సర్పంచ్ రామారావు  కేకేసి జిల్లా ఉపాధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్  కేకేసి ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ గయాజ్ పాషా నగర అధ్యక్షులు బి సతీష్  నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మెరుగు వెంకట నాయుడు  రాజు గ* తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

పదో తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ పదో తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
లోకల్ గైడ్ : కొడంగల్: సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగడి రాయచూరు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌లో చదువుతున్న పదో...
మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ అసోసియేట్ వారి ఆధ్వర్యంలో మూడవ జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు సత్తుపల్లి పాత సెంటర్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ  ఆదేశాలు అఖిలభారత
మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత...
పెంచిన వంట గ్యాస్ ధరల్ని తగ్గించాలి.
వ్యవసాయ యాంత్రికీకరణ పథకంలో రైతులకు పరికరాల పంపిణీ