రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమాలు.
By Ram Reddy
On
- బంట్వారం ఎస్సై విమల.
లోకల్ గైడ్/బంట్వారం మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ట్రాఫిక్ అవగాహన, రోడ్డు భద్రతపై గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు మార్గదర్శనం చేశారు.ఈ సందర్భంగా ఎస్సై విమలతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతపై వివరించారు. గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించే చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
13 Apr 2026 19:42:34
కుత్బుల్లాపూర్ ఏప్రిల్ 13 (లోకల్ గైడ్ ప్రతినిధి)
గాంధీ భవన్ లో రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి అధ్యక్షతన ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యవర్గ
