_గాంధీ భవన్ లో ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి అధ్యక్షతన ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యవర్గ
సమావేశంలో ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు ఫుడ్ కార్పోరేషన్ చైర్మన్ ఎం. ఏ ఫాయీమ్ పాల్గొన్నారు.
By Ram Reddy
On
కుత్బుల్లాపూర్ ఏప్రిల్ 13 (లోకల్ గైడ్ ప్రతినిధి)
గాంధీ భవన్ లో రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి అధ్యక్షతన ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు ఫుడ్ కార్పోరేషన్ చైర్మన్ ఎం. ఏ ఫాయీమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫాయీమ్ మాట్లాడుతూ విద్యార్థి సంఘంలో పని చేసి రాజకీయాలలో పాల్గొంటే సిద్ధాంత అవగాహన చాలా బాగుంటుందని అన్నారు.రాష్ట్రంలో ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, cwc సభ్యులు వంశీ చంద్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్, అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎన్ ఎస్ యు ఐ లోపని చేసి పదవులు పొందారని అన్నారు. ఎన్ ఎస్ యు ఐ నాయకుల లిస్ట్ పంపాపని అధిష్టానం అనుమతి తీస్కొని నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ నాయకులు పాల్గొన్నారు
Tags:
About The Author
Latest News
13 Apr 2026 19:42:34
కుత్బుల్లాపూర్ ఏప్రిల్ 13 (లోకల్ గైడ్ ప్రతినిధి)
గాంధీ భవన్ లో రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి అధ్యక్షతన ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యవర్గ
