అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

 
 
మిడ్జిల్ ఏప్రిల్ 13(లోకల్ గైడ్ ):
 
అంబేద్కర్ విజ్ఞాన సేవా సమితి మిడ్జిల్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14, 2026 మంగళవారం జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షులు బరిగెల దేవయ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 గంటలకు అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు సమర్పించబడతాయి. అనంతరం సభ నిర్వహించబడుతుంది. సాయంత్రం 4 గంటలకు ర్యాలీ ప్రారంభం కానుంది.
ఈ వేడుకలకు మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ యువజన సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపార వర్గ ప్రతినిధులు, ఆర్య వైశ్య సంఘ సభ్యులు, అంబేద్కర్ సంఘ సీనియర్ నాయకులు మరియు సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
ఈ సందర్భంగా ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Tags:

About The Author

Latest News

ఘనంగా డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
        దుమ్ముగూడెం : లోకల్ గైడ్ :ములకపాడు గ్రామంలో ఈ రోజు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంగా
ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
సిద్దిపేటలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు
రోడ్డు ప్రమాదాల నియంత్రణ ఫై ప్రజల్లో అవగాహన రావాలి-
యువ భారతాన్ని నిర్మించాలి
నేటి యువత అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలి
అంబేడ్కర్ కు బిజెపి ఘన నివాళి