కార్పొరేషన్ పరిధిలోని ఐదో డివిజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న

ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

కార్పొరేషన్ పరిధిలోని ఐదో డివిజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న

ఖమ్మం:లోకల్ గైడ్,:
కార్పొరేషన్ పరిధిలోని ఐదో డివిజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ శ్రీమతి పూనుకుల నీరజ హాజరై అర్హులైన మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మేయర్ పూనుకుల నీరజ మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు వారికి ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. ప్రతి అర్హురాలికి ప్రభుత్వ ప్రయోజనాలు చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, స్థానిక కార్పొరేటర్ పల్లెబోయిన భారతి చంద్రం,  నాగేశ్వర్రావు ,ఉపేందర్ , లక్ష్మణ్, కోనేటి నారాయణ్ , బడే సాహెబ్ , నూర్ పాషా , వీరయ్య గౌడ్ , నరేష్ కుమార్,  వెంకటేశ్వర్ , మురళి , రమేష్ , కొత్త శ్రీనివాసరావు ,సరిత,హనుమంత్ రావు,నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
Tags:

About The Author

Latest News