హనుమకొండ రమేష్ దంపతులకు ఘన సన్మానం 

హనుమకొండ రమేష్ దంపతులకు ఘన సన్మానం 

 

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 28 :

కారేపల్లి మండల గేట్ కారేపల్లి నీవాసి బీ ఆర్ ఎస్ పార్టీ , మాజీ ఆత్మకమిటి  మెంబర్ హనుమకొండ రమేష్ దంపతులకు.... వరంగల్ హనుమకొండ లో "  ఏమిటీ ఇండియా సంస్థ  " సీ ఎం డీ చేతుల మీదుగా ఘనంగా సన్మానం చెయ్యడం జరిగింది. హనుమకొండ రమేష్ కారేపల్లి మండలంలో ఏమిటీ ఇండియా ప్రొడక్ట్స్ ఉత్పత్తులను ప్రత్యేక చొరవతో  మండల ప్రజలకు ఆరోగ్య రీత్యా ఉన్న పలురకాల సమస్యలకు నమ్మకమైన  ప్రోడక్ట్స్ ను సేల్ చెయ్యడం జరుగుతుంది.ఏమిటీ సంస్థ లో అతీతక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నందుకు గాను సంస్థ పిలుపు మేరకు హనుమకొండ లో జరుగుతున్న బెస్ట్ అచీవ్ మెంట్ ప్రధానోచ్చావా కార్యక్రమం లో సంస్థ సీ ఎం డీ చేతుల మీదుగా హనుమకొండ రమేష్ దంపతులకు ఘనంగా సన్మానం చెయ్యడం జరిగింది.ఈ సందర్బంగా కారేపల్లి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేసినారు.

Tags:

About The Author

Latest News

హైదరాబాద్ మెట్రో వేళల మార్పుపై కేంద్రానికి వినతి. హైదరాబాద్ మెట్రో వేళల మార్పుపై కేంద్రానికి వినతి.
లోకల్ గైడ్  హైదరాబాద్హైదరాబాద్ జంట నగరాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైలు వేళలను ముందుకు జరపాలని కేంద్ర ప్రభుత్వానికి వినతి వెళ్లింది. అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో...
ఖేలో ఇండియా వేదికగా తెలంగాణకు కీర్తి తేవాలని మౌనిక లక్ష్యం
ఎన్ఎస్ఎస్ శిబిరంలో కంటి వైద్య పరీక్షలు...
లోక్ అదాలత్ లో 740 కేసులు పరిష్కారం. 
త్రివేణిలో ఘనంగా ‘ఎర్త్ అవర్’ అవగాహన కార్యక్రమాలు  
అభివృద్ధి దిశగా సింగరేణి గ్రామం
హనుమకొండ రమేష్ దంపతులకు ఘన సన్మానం