32వ వార్డులో బిఆర్ఎస్ గెలుపు ఖాయం. - బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి సంగీత.

స్థానిక నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు. 

32వ వార్డులో బిఆర్ఎస్ గెలుపు ఖాయం. - బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి సంగీత.

*లోకల్ గైడ్/ తాండూర్:
మున్సిపల్ ఎన్నికల్లో 32వ వార్డు నుండి బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని కౌన్సిలర్ అభ్యర్థి సంగీత ఠాకూర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో భాగంగా గురువారం తాండూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో 32 వార్డు నుండి రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆమే మాట్లాడుతూ... గత ఐదు సంవత్సరాలు ప్రజలకు చేరువై వారి సమస్యల పట్ల అహర్నిశలు కృషి చేయడం జరిగింది. ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటిని సంపూర్ణంగా నెరవేర్చాము. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో  గెలిచి బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహకారంతో వాడును అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన           ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన          
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 10 (లోకల్ గైడ్ ప్రతినిధి)  జిల్లాల నుండి పనిచేసే ఉద్దేశ్యంతో హైదరాబాద్‌లో నివసిస్తున్న అనేక మంది ఓటర్లను మేము గమనించాము.  వారు తమ ఓటు...
12న బెల్లంపల్లిలో బాడీ బిల్డింగ్ పోటీలు....
జిల్లాలోని మున్సిపల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డిసిపి. 
శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 274 వద్ద  ట్రాఫిక్ సమస్య పరిష్కరించండి.                                                                
నూతన గుడి నిర్మాణానికి విరాళం
రవాణా రంగా పరిరక్షణ కార్మిక హక్కులకై జరిగే జాతీయ సమ్మె జయప్రదం చేయండి..
ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు