ఆల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ సమ్మె కు తెలంగాణ గోల్డ్ అప్రైజర్స్ మద్దతు.

ఆల్ బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ సమ్మెకు మద్దతుగా నలగొండ ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ మద్దతు తెలపడం జరిగింది.

ఆల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ సమ్మె కు తెలంగాణ గోల్డ్ అప్రైజర్స్ మద్దతు.

నల్లగొండ ఉమ్మడి  ప్రతినిధి. (లోకల్ గైడ్)

బ్యాంకు సమ్మెలో భాగంగా తెలంగాణ గోల్డ్ అప్రైజర్స్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు  నల్లగొండలో జరిగిన ఆల్ బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ సమ్మెకు మద్దతుగా నలగొండ ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ మద్దతు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కూరెళ్ళ విజయకుమార్, సొల్లేటి కొండయ్య చారి, అడిశర్లపల్లి గిరిధర్ చారి, ముమ్మడి శంకర్, సొల్లేటి వెంకట్, చేపూరి భాస్కర్, శేఖర్ , విశ్వనాదుల మహేష్, తుడిమిళ్ళ యశ్వంత్, పాల్గొని మద్దతు తెలపడం జరిగింది.

Tags:

About The Author

Latest News

ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన           ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన          
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 10 (లోకల్ గైడ్ ప్రతినిధి)  జిల్లాల నుండి పనిచేసే ఉద్దేశ్యంతో హైదరాబాద్‌లో నివసిస్తున్న అనేక మంది ఓటర్లను మేము గమనించాము.  వారు తమ ఓటు...
12న బెల్లంపల్లిలో బాడీ బిల్డింగ్ పోటీలు....
జిల్లాలోని మున్సిపల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డిసిపి. 
శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 274 వద్ద  ట్రాఫిక్ సమస్య పరిష్కరించండి.                                                                
నూతన గుడి నిర్మాణానికి విరాళం
రవాణా రంగా పరిరక్షణ కార్మిక హక్కులకై జరిగే జాతీయ సమ్మె జయప్రదం చేయండి..
ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు