కే ముత్తయ్య బేడా బుడగ జంగాల హక్కుల దండు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎలక్షన్లలో  కాంగ్రెస్ పార్టీ అత్యధిక

సీట్లు గెలుపొందిన సందర్భంగా గాంధీభవన్లో బాణాసంచి కాల్చి సంబరాలు జరిపారు

కే ముత్తయ్య బేడా బుడగ జంగాల హక్కుల దండు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎలక్షన్లలో  కాంగ్రెస్ పార్టీ అత్యధిక

 

కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 14( లోకల్ గైడ్ ప్రతినిధి) 


గాంధీభవన్లో కె ముత్తయ్య బేడ బుడగ జంగాల హక్కుల దండు ప్రెసిడెంట్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించిన  సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి  సత్తా. మరొకసారి రుజువైందని అని అన్నారు ముఖ్యమంత్రి రేవంత రెడ్డి ఇంకా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదవి కాలంలో ఉంటారని ధీమా వక్తం చేశారు రాబోయే కార్పొరేటర్ ఎలక్షన్లలో కూడా విజయటంక మోగిస్తుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు గాంధీభవన్లో కార్యకర్తలు సీనియర్ నాయకులు పాల్గొని స్వీట్లు పంచుకొని బాణాసంచలు పేల్చి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News