శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినోత్సవాలకు ఆహ్వానం.
By Ram Reddy
On
నల్లగొండ ప్రతినిధి .ఫిబ్రవరి 12. (లోకల్ గైడ్)
నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహించనున్న మహాశివరాత్రి పర్వదినోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం కి ఆలయ ఈవో మెహన్ బాబు గారు, స్థానిక సర్పంచ్ నేతగాని కృష్ణ గారు, అర్చకులు మర్యాదపూర్వకంగా అందజేశారు.ఈ సందర్భంగా మహాశివరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే వేముల వీరేశం స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
Tags:
About The Author
Latest News
25 Feb 2026 18:55:38
తొర్రూర్ (లోకల్ గైడ్ )తొర్రూర్ పట్టణంలోని బీఆర్ గార్డెన్ లో నిర్వహించిన తొర్రూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దొంగరి రేవతి శంకర్ కుమార్తె వివాహ మహోత్సవ వేడుకలో...
