కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
By Ram Reddy
On
చర్ల : లోకల్ గైడ్ :
భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల మండలం ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా చర్ల మండలంలోని 45 కుటుంబాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
24 Mar 2026 18:28:52
నిర్మల్ : లోకల్ గైడ్ :ప్రపంచ నీటి దినోత్సవం- సందర్భంగా వాటర్ అండ్ జెండర్ నేపద్యము తో మామడ మండలము లోని బండల్ ఖానాపూర్ గ్రామంలో
