ఆయుష్ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ నాయిదా తరుణం రోగులకు
అవగాహన సదస్సు ని ర్వహించారు
By Ram Reddy
On
లోకల్ గైడ్ కామారెడ్డి ప్రతినిధి ఏప్రిల్ 11
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని శనివారం ఆయుష్ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ నాయిదా తరుణ రోగులకు అవగాహన నిర్వహించారు అనంతరము ఆమె మాట్లాడుతూ ప్రతి సమస్య అనారోగ్యంగా నట్లయితే మీరు నన్ను సంప్రదించగలరు ఆమె రోగులతో తెలిపారు కాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు వడదెబ్బ లాంటివి అయినప్పటికీ వెంటనే నా వద్ద కచ్చి మందులు తీసుకోవాలని ఆమె తెలిపారు అదేవిధంగా అర్షమొలలు బ్లడ్ ప్రెషర్ శర్మ వ్యాధులు మధుమేహం లాంటి జబ్బులు ఉన్నచో మావద్ద ఆయుర్వేదిక్ మందులు ఇవ్వబడునని డాక్టర్ రోగులకు తెలిపారు
Tags:
About The Author
Latest News
20 Apr 2026 18:23:18
చిలకమర్రి రాంరెడ్డికి కీలక బాధ్యత
