విద్యుత్ సమస్య పరిష్కరించాలి
మున్సిపల్ ఫ్లోర్ లీడర్
By Ram Reddy
On
నారాయణపేట ఏప్రిల్ 9:
మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 1,2 వ వార్డుల పరిధిలో ని టీచర్స్ కాలనీ, వినాయక్ నగర్ లో నెలకొన్న లో వోల్టేజ్ సమస్య,పాత వైర్ తొలగించి సమస్య పరిష్కరించాలని మక్తల్ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ రాజశేఖర్ రెడ్డి,బీజేపీ నాయకుడు డి.నర్సింహ రెడ్డి కోరారు.లో ఓల్టేజీ నివారణ కోసం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా శ్రీనివాస కాలనీలో, అంజ నాద్రి కాలనీలో కొత్త లైన్లు ఏర్పాటు చేయాలని, రజక వాడలో ఇండ్ల మధ్య ప్రమా దకరంగా ఉన్నటువంటి విద్యుత్ లైన్ తొలగించి కేబుల్ వెయ్యాలని గురువారం విద్యుత్ శాఖ ఎస్సీ ,డి ఈ లకు వినతి పత్రాన్ని సమర్పించారు.
ఫోటో రైట్ అప్:9.వినతి పత్రం ఇస్తున్న మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజశేఖర్ రెడ్డి
___________________
Tags:
About The Author
Latest News
14 Apr 2026 19:17:39
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.
- అంబేద్కర్-బాబు జగ్జీవన్ రామ్ కమిటీ అధ్యక్షులు దొరేటి సుధాకర్.
