పేట పరిశుభ్రతకు అందరూ సహకరించాలి

బిజెపి జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ 

పేట పరిశుభ్రతకు అందరూ సహకరించాలి

4వ వార్డులో మార్నింగ్ వాక్

నారాయణపేట మార్చి 2:

నారాయణపేట పట్టణ పరిశుభ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేతా భర్త కే.సత్యయాదవ్  ప్రజలను కోరారు.సోమవారం ఉదయం పట్టణంలోని 4వ వార్డులో ఆయన మార్నింగ్ వాక్ చేశారు.మున్సిపల్ జవాన్లతో వార్డులో పేరుకుపోయిన చెత్తను,డ్రైనేజీలు శుబ్రం చేయించారు.అలాగే వార్డులో కలియతిరిగుతూ రోడ్లపై వేసిన చెత్తను చూసి మహిళలతో మాట్లాడుతూ చెత్తను రోడ్డుపై వేయవద్దని మున్సిపాలిటీ ట్రాక్టర్ లోనే వేసి సహకరించాలని కోరారు.పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలన్నారు.
ఫోటో రైట్ అప్:2.మార్నింగ్ వాక్ లో మహిళలతో మాట్లాడుతున్న సత్య యాదవ్ 
_______________________

Tags:

About The Author

Latest News

ఎలుకగూడెంలో ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం ఎలుకగూడెంలో ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం
    లోకల్ గైడ్:  చౌదరిగూడ జిల్లేడు చౌదరిగూడ మండలం,  ఎలుకగూడెం గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామ శుభ్రత మరియు
మున్సిపాలిటీ కో-ఆప్షన్ రేసులో బండారు మహేష్?
అశ్వారావుపేటలో ప్రతిపక్షం అడ్రస్ గల్లంతు?
నూతన వధువరులకు శుభాకాంక్షలు 
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి..
వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇందిరమ్మ ఇళ్ళ
మార్చి 28న సిద్దిపేటలో జాతీయ లోక్ అదాలత్