విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..

మిర్యాలగూడ ఫిబ్రవరి 28 
( లోకల్ గైడ్ తెలంగాణ )

 మిర్యాలగూడ  పట్టణంలోని రవీంద్ర నగర్ లో రవీంద్ర భారతి హై స్కూల్ నందు స్వపరిపాలన దినోత్సవం   ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా పాఠశాల లోని విద్యార్థినీ విద్యార్థులు స్వయంగా ఒకరోజు పాఠశాల నిర్వహణ బాధ్యతలు చేపట్టి ఉపాధ్యాయులుగా ప్రధానోపాధ్యాయులుగా వివిధ విభాగాలలో అధికారులుగా వారి యొక్క పాత్రలను సమర్ధవంతంగా నిర్వహించారు.  
 ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ కందుల మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులుగా ఒకరోజు చేపట్టే తోటి విద్యార్థులకు బోధించడం చాలా సంతోషమని అంతేకాకుండా విద్యార్థులకు భవిష్యత్తులో ఇటువంటి అధికారులుగా నియమితులు కావడానికి తోడ్పడుతుందని చెప్పారు కార్యక్రమంలో కరస్పాండెంట్ కందుల రమాదేవి ఉపాధ్యాయులు రవికుమార్ ఆసిఫ్ కోటేశ్వరరావు వెంకట్ రెడ్డి స్వరాజ్యం విజయలక్ష్మి మౌనిక దీపిక సుమతి లలిత సునీత అనిత సరిత జ్యోతి కృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఎలుకగూడెంలో ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం ఎలుకగూడెంలో ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం
    లోకల్ గైడ్:  చౌదరిగూడ జిల్లేడు చౌదరిగూడ మండలం,  ఎలుకగూడెం గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామ శుభ్రత మరియు
మున్సిపాలిటీ కో-ఆప్షన్ రేసులో బండారు మహేష్?
అశ్వారావుపేటలో ప్రతిపక్షం అడ్రస్ గల్లంతు?
నూతన వధువరులకు శుభాకాంక్షలు 
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి..
వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇందిరమ్మ ఇళ్ళ
మార్చి 28న సిద్దిపేటలో జాతీయ లోక్ అదాలత్