ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పథంలో నడిపించిన

పేద ప్రజల భూములు లాక్కొని సంపాదనే ధ్యేయంగా భావించే నాయకులు కాదు

( ఖమ్మం: లోకల్ గైడ్)

నాయకులు పుట్టారు అంతేతప్ప పేద ప్రజల భూములు లాక్కొని సంపాదనే ధ్యేయంగా భావించే నాయకులు కాదు కాంగ్రెస్ పార్టీకి ఆగత్యం లేదు . మచ్చలేని నాయకులు తుమ్మల నాగేశ్వరరావుగారు బట్టి విక్రమార్కగారు, యువ నాయకుడు మన రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాస రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడడం క్షమించరాని నేరం. పత్రికలు వారికి ఇచ్చే స్వేచ్ఛ ఇందుకేనా?ఖమ్మం జిల్లాలో పేదల భూములు లాక్కున్నారంటూ గగ్గోలు పెడుతున్న ప్రతిపక్ష నాయకులు కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి గత ప్రభుత్వంలో జరిగినటువంటి భూములు కోర్టు తీర్పు కనుగుణంగా జరుగుతున్న దాన్ని అడ్డగోలుగా మాట్లాడడం, ప్రతిదీ రాజకీయ కోణంలో ఆలోచించి విమర్శించడం ప్రజల్ని తప్పుదోవ పట్టించడం బిఆర్ఎస్ వారికి అలవాటుగా మారింది
 సైబర్ నేరగాళ్లని పెంచి పోషించింది ఎవరు?
 ఈ భూములు ఎవరివి? మీ ప్రభుత్వంలో ఎందుకు  ఆ తీర్పుని ఎందుకు విశ్వసించడం లేదు రాజకీయం ఎందుకు చేస్తున్నారు? సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఎవరు పెంచి పోషించారు? ఇది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇందులో మట్టా దయానంద్ గారి పాత్ర ఎంతవరకు ఉంది? ఇన్ని ఘోరాలు చేసిన వారు ఏ పార్టీలో ఉన్నారు! ఇవి అన్నీ తెలుసుకుని  పత్రికల వారు బాధ్యతగా వ్యవహరించాలితప్ప పత్రికా స్వేచ్ఛని దుర్వినియోగం చేయకూడదు దయచేసి అర్థం చేసుకోండి  ప్రజలకి సేవ చేసే నాయకుల్ని ఎలాంటి మచ్చలేని ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ అభివృద్ధి ప్రదాత తుమ్మల గారిని విమర్శించడం క్షమించరాని నేరం క్రింద వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో స్థానిక కాంగ్రెస్ నాయకులు కేసు పెట్టడం జరిగినది ఇప్పటికైనా వారిలో మార్పు రావాలని కోరుకుంటూ జై కాంగ్రెస్

Tags:

About The Author

Latest News

పదో తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ పదో తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
లోకల్ గైడ్ : కొడంగల్: సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగడి రాయచూరు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌లో చదువుతున్న పదో...
మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ అసోసియేట్ వారి ఆధ్వర్యంలో మూడవ జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు సత్తుపల్లి పాత సెంటర్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ  ఆదేశాలు అఖిలభారత
మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత...
పెంచిన వంట గ్యాస్ ధరల్ని తగ్గించాలి.
వ్యవసాయ యాంత్రికీకరణ పథకంలో రైతులకు పరికరాల పంపిణీ