_వారాహి సిల్వర్ జ్యువెలరీ ను ప్రారంభించిన సినీనటుడు తేజ సజ్జ, మరియు సినీనటి మీనాక్షి చౌదరి

_మార్చి 28న వారాహి సిల్వర్ జ్యువెలరీ కెపి హెచ్ బి లో గ్రాండ్ ఓపెనింగ్

_వారాహి సిల్వర్ జ్యువెలరీ ను ప్రారంభించిన సినీనటుడు తేజ సజ్జ, మరియు సినీనటి మీనాక్షి చౌదరి

 

 

కుత్బుల్లాపూర్ మార్చి 22 (లోకల్ గైడ్ ప్రతినిధి)

వారాహి సిల్వర్ జ్యూవెలరీ ఘనంగా ప్రీ-లాంచ్ ప్రెస్ మీట్ ని ఐటీ సీ కోహినూర్ లో నిర్వహించింది. వారాహి సిల్వర్ జ్యువెలరీ ఫ్లాన్షిప్ స్టోర్ ను మార్చి 28న వారాహి సిల్మ్స్, 1వ అంతస్తు, మెట్రో పిలర్ ఏ756 ఎదురు, కెపిహెచ్ బి లో జరగబోయే గ్రాండ్ ఓపెనింగ్ కు ముందుగా ఆసక్తిని పెంచుతూ.. ఈ కార్యక్రమానికి అతిథులుగా హీరోయిన్ మీనాక్షి చౌదరి, హీరో తేజ సజ్జ పాల్గొని వారాహి సిల్వర్ జువెల్లరీ అదినేత మణిదీప్, స్పందనా తో కలిసి జ్యోతి ప్ర జ్వలన చేసి సిల్వర్ జువెలరీని అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారాహి సిల్వర్ జువెలరీ అధినేత మణిదీప్ మాట్లాడుతూ... ఈనెల 28వ తారీకు కేపీ హెచ్ బీలో తమ వారాహి సిల్క్ బ్రాంచ్ మొదటి అంతస్తులో వారాహి సిల్వర్ జ్యువెలరీని ఘనంగా ప్రారంభి స్తున్న సందర్భంగా ఈ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వ హించామన్నారు. హీరో తేజ మాట్లాడుతూ... ప్రస్తుతం బంగారం రేటు విపరీతంగా ఉంది.. సిల్వర్ జ్యువలరీ కూడా మార్కెట్లో మంచి ట్రెండ్ గా ఉంది.. అమ్మాయిలకు, అబ్బాయిలకు, ఇద్దరికీ సిల్వర్ జ్యువెలరీ అనేది మంచిగా సెట్ అవుతుందన్నారు. బంగారం అంటే ఎంతో నమ్మకం కలిగి ఉండాలన్నారు. తమ మదర్ కూడా చిన్నప్పటి నుంచి ఒకరి దగ్గరే ఎన్నో సంవత్సరాలుగా బంగారం కొంటూ వచ్చారన్నారు.
సినీనటి మీనాక్షి చౌదరి మాట్లాడుతూ... బంగారం, వెండి ఆడపిల్లల నుంచి వేర్వేరుగా చూడలేమని, బంగారం అంటే అమ్మాయి, అమ్మాయి అంటే బంగారంలాగా అనుబంధం ఉంటుందన్నారు. వారాహి సిల్మ్స్ వారు ఇంతకు ముందు ఆల్రెడీ నమ్మకాన్ని పొందారు.. ఇప్పుడు వారాహి సిల్వర్ జ్యువెలరీలో అడుగు పెడుతూ వాళ్ల నమ్మ కాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ జ్యువలరీ మార్కెట్లోకి రావడం అభినందనీయమన్నారు. కస్టమర్ల కోసం అద్భుతమైన ఆఫర్లు... రూ.1,50,000 కొనుగో లుపై: రూ.50,000 వోచర్, గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్, రూ.1,00,000 కొనుగోలు పై రూ.30,000 గిఫ్ట్ వోచర్, సిల్వర్ కాయిన్, రూ.50,000 కొనుగోలుపై రూ. 15,000 గిఫ్ట్ వోచర్, సిల్వర్ కాయిన్ ఉచితం. ఆఫర్ ఏప్రిల్ 12 వరకు వర్తిస్తుందన్నారు. మెగా లక్కీ డ్రా ద్వారా కారు మరియు ఫ్రిజ్ గెలుచుకునే అవకాశం ఉంది ఈలక్కీ డ్రా ఏప్రిల్ 30వ నిర్వహించబడుతుంది.

Tags:

About The Author

Latest News

దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ
లోకల్ గైడ్ కామారెడ్డి జిల్లా  ఏప్రిల్ 2.కామారెడ్డి జిల్లా కేంద్రం లో దోమకొండ మండల కేంద్రంలో నూతనంగా మంజూరు చేయించిన 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి...
శేరిలింగంపల్లిలో ఘనంగా గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు
17వ వార్డులో వార్డు సభ... 
కోనేరు అభివృద్ధికి పూజ 
కోటకొండలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ 
మానవసేవే మాధవసేవ.. సమాజ సేవకుడు
కాటేదాన్ డివిజన్‌లో ఘనంగా హనుమాన్ జయంతి