కోటకొండలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ
By Ram Reddy
On
నారాయణపేట ఏప్రిల్ 2:
కోటకొండలో గురువారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ సర్పంచ్ వెంకట్రాములు గౌడ్ అధ్యక్షతన,పంచాయతీ కార్యదర్శి చాణుక్య రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించా రు.గ్రామ సభ తెలంగాణ గీతంతో ప్రారంభించగా అన్ని శాఖల అధికారులు పాల్గొని ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలగురించి,లబ్ధిదారుల పేర్లు చదివి వినిపిం చారు.అదే విధంగా రాబోయే కాలంలో గ్రామ పంచాయతీ పరిధిలో ప్రాధాన్యత క్రమం లో చేపట్టబోయే పనుల గురించి తెలిపారు.ఈ కార్యక్ర మంలో గ్రామ ఉపసర్పంచ్ చెన్నప్ప యాదవ్,వార్డ్ సభ్యులు రామకృష్ణ,చెవుల కిస్టమ్మా,పరశురామ్, రఫీ,ప్రజా ప్రతినిధులు కాశీనాథ్,ప్రభజన్ రావు,ఎడ్ల రాజు, చెవుల మల్లేష్, సాక ప్రవీణ్,బొల్లురాము,హాజీ,ఎదురింటి రాములు,నీలి దామోదర్,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:14.సభలో మాట్లాడుతున్న సర్పంచ్
________________________
Tags:
About The Author
Latest News
02 Apr 2026 19:45:14
లోకల్ గైడ్ కామారెడ్డి జిల్లా ఏప్రిల్ 2.కామారెడ్డి జిల్లా
కేంద్రం లో దోమకొండ మండల కేంద్రంలో నూతనంగా మంజూరు చేయించిన 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి...
