కోనేరు అభివృద్ధికి పూజ 

కోనేరు అభివృద్ధి చేయడా నికి మంత్రి వాకిటి. శ్రీహరి ముందుకొచ్చారు,

కోనేరు అభివృద్ధికి పూజ 

నారాయణపేట ఏప్రిల్ 2

:మాగనూరు మండల కేంద్రంలోనీ  శ్రీ లక్ష్మీనర సింహస్వామి ఆలయం  కోనేరు అభివృద్ధి చేయడా నికి మంత్రి వాకిటి. శ్రీహరి ముందుకొచ్చారు, గత సంవ త్సరం ఇచ్చిన హామీ మేరకు   గురువారం మంత్రి వాకిటి  శ్రీహరి ఆదేశాలతో కోనేరు చుట్టూ రౌండ్  గ్రిల్స్ వెయడానికీ  ఉప సర్పంచ్ పెద్దింటి రాజు,కాంగ్రెస్   మండల అధ్యక్షుడు అనంద్ గౌడ్ ,సీనియర్ నాయకులు నర్సింహ రెడ్డి, నల్ల గట్టు మారేమ్మ అలయ కమిటీ చైర్మన్ పుంజనూర్ ఆంజనేయులు, పూజ కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్ కోశాధికారి కృష్ణయ్య ఆలయ పూజారి ప్రభు ,దండు  వాబ య్య, వేల్డర్ శ్రీనివాస్ చారి, తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్ 11.పూజ కార్యక్రమం చేస్తున్న ఉప సర్పంచ్ 
______________________

Tags:

About The Author

Latest News

దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ
లోకల్ గైడ్ కామారెడ్డి జిల్లా  ఏప్రిల్ 2.కామారెడ్డి జిల్లా కేంద్రం లో దోమకొండ మండల కేంద్రంలో నూతనంగా మంజూరు చేయించిన 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి...
శేరిలింగంపల్లిలో ఘనంగా గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు
17వ వార్డులో వార్డు సభ... 
కోనేరు అభివృద్ధికి పూజ 
కోటకొండలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ 
మానవసేవే మాధవసేవ.. సమాజ సేవకుడు
కాటేదాన్ డివిజన్‌లో ఘనంగా హనుమాన్ జయంతి