వార్డు ప్రజలతో ఘనంగా హోలీ సంబరాలు.

రంగులు చల్లుకుంటున్న మహిళలు, పిల్లలుతో వేడుకలు.

వార్డు ప్రజలతో ఘనంగా హోలీ సంబరాలు.

లోకల్ గైడ్/ తాండూర్:
రంగుల పండుగ హోళీని తాండూర్  పట్టణంలో బుధవారం ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని ప్రధాన చౌరస్తాల్లో, పలు కాలనీల్లో చిన్నారులు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు అందరు. రంగుల్లో మునిగారు. ముఖ్యంగా తాను కౌన్సిలర్ గా గెలిచిన నేపథ్యంలో పట్టణంలోని ఏడో వార్డు ప్రజలతో కౌన్సిలర్ ఇర్షాద్ హోలీ వేడుకలను రంగులు చల్లుతూ ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు.

Tags:

About The Author

Latest News