పదేళ్లలో అప్పుల రాష్ట్రాన్ని మార్చిన కేసిఆర్. అప్పులు తీర్చలేక తిప్పలు పడుతున్నం
ఇప్పుడిప్పుడే రాష్ట్రం కోలుకుంటుంది - సంక్షేమ పథకాలు గడప గడపకు చెర్చే బాధ్యత నాది
By Ram Reddy
On
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ .
లోకల్ గైడ్ వికారాబాద్:
వికారాబాద్ అభివృద్ధి కాంగ్రేస్ తోనే సాధ్యం: గడ్డం అనన్య
వికారాబాద్ పట్టణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి గడ్డం అనన్య అన్నారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ తో కలిసి గంగారంలో ఆమె ప్రచారం నిర్వహించారు. ప్రతీ పథకాన్ని ఇంటింటి చేర్చుతానని హామి ఇచ్చారు. అదేవిధంగా వికారాబాద్ పట్టనాన్ని తెలంగాణ లోనే మొదటి స్థానంలో నిలబెడతానని చెప్పారు. గంగారం 27వ వార్డులో కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రాకేశ్ ను గెలిపించాలని కోరారు.
Tags:
About The Author
Latest News
07 Feb 2026 19:44:48
పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
పఠాన్ చేరు మండలం చిట్కుల్ పరిధిలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ 4వ వార్డ్ కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న మాజీ మండల...
