ప్రజల సహకారంతో గెలుస్తునాం కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో భారీగా నిధులు.
20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి జైదుపల్లి లక్ష్మిని గెలిపించండి. 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి జైదుపల్లి లక్ష్మి పుత్రుడు మురళి మాజీ కౌన్సిలర్
వికారాబాద్/ లోకల్ గైడ్:
వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో.సాధ్యం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పట్టణం లోని 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి జైదుపల్లి లక్ష్మి ని మద్దతుగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా జైదుపల్లి మురళి మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో మున్సిపల్ అభివృద్దికి బారీగా నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. మున్సిపల్ అభివృద్ది కోసం సిఎం రేవంత్రెడ్డి ఎన్ని నిధులైన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనేక పథకాలు, సంక్షేమాలు చేసిందని వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థి జైదుపల్లి లక్ష్మిని గెలిపించండి... 20వ వార్డులో సమస్యలు అన్ని పరిష్కారం చేద్దామన్నారు.కాబట్టి మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుకు ఓటు వేసి బారీ మెజార్టీతో గెలిపించాని వార్డు ప్రజలను కోరారు.కాగా అధికార పార్టీ అభ్యర్థుల గెలుపుతోనే మున్సి పల్ అభివృద్ది జరుగుతుందన్నారు.అభివృద్ధి జరగాలంటే రాజీవ్ గృహ కల్ప ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని అభ్యరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
