టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు .

మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.

టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు .

 

నల్లగొండ  ప్రతినిధి.జనవరి 26 (లోకల్ గైడ్).

 నల్లగొండ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.జిల్లా పార్టీ అధ్యక్షులు రమావత్  రవీంద్ర కుమార్  జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.. జేడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి , మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి , చిరుమర్తి లింగయ్య గ, మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి,రాష్ట్ర కార్పోరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ  చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, జి వెంకటేశ్వర్లు,మాజీ ఆర్ వో మాలే శరణ్య రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్ట మల్లికార్జున రెడ్డి, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, బక్క పిచ్చయ్య, వంగాల సహదేవరెడ్డి పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, నల్గొండ కనగల్ మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకటరెడ్డి ఐతగోని యాదయ్య, మాజీ జడ్పీటీసీ తుమ్మల లింగస్వామి, మాజీ కౌన్సిలర్లు, కొండూరు సత్యనారాయణ, మారగోని గణేష్, రావుల శ్రీనివాసరెడ్డి, జమాల్ ఖాద్రి, సుంకిరెడ్డి వెంకట్ రెడ్డి, ఊట్కూరు సందీప్ రెడ్డి కడారి కృష్ణయ్య కందుల లక్ష్మయ్య, బడుపుల శంకర్, జొన్నలగడ్డ శేఖర్ రెడ్డి, పెరిక యాదయ్య, పొనుగోటి జనార్దన్ రావు, రేణుకాంబ  తో పాటు పలువురు నాయకులు వేడుకల్లో పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News