సత్తుపల్లి మున్సిపల్ పరిధిలోని 8 వ వార్డు ఎన్టీఆర్ కాలనీలో శీలం వెంకట్ నారాయణ వరలక్ష్మి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ వేడుక కార్యక్రమంలో పాల్గొన్న, డాక్టర్ మట్టా రాగమయి
సంక్రాతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన.... ఎమ్మెల్యేరాగమయి దయానంద్
By Ram Reddy
On
సత్తుపల్లి: లోకల్ గైడ్ :
.సత్తుపల్లి నియోజకవర్గం ప్రజలకు ముందుగా సంక్రాతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన.... ఎమ్మెల్యేరాగమయి దయానంద్
. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు ఉపముఖ్యమంత్రి శ్రీ బట్టి గారు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుమ్మల గారు, శ్రీ పొంగులేటి గారి ఆధ్వర్యంలో మన సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుందని, రానున్న ఎన్నికల్లో కూడా సత్తుపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ 23 వార్డులు కైవసం చేసుకుంటుందని తెలియజేశారు రాగమయి దయానంద్. పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, శ్రీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రజలందరూ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు ...రాగమయి దయానంద్
.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పథకాలు ద్వారా మహిళలు ఆనంద సంబరాలు జరుపుకుంటున్నారని తెలిపారు...
. అర్హులు గల ప్రజలందరికీ ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో మరియు సత్తుపల్లి మున్సిపాలిటీలో అర్హులు గల పేదలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అందుతాయి... రాగమయి దయానంద్
.సత్తుపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందు ఉంచుతాము ... రాగమయి దయానంద్ ..
.... ఈ కార్యక్రమంలో సత్తుపల్లి చైర్మన్ దోమ ఆనంద్ బాబు, సత్తుపల్లి మున్సిపల్ కమిషనర్ నరసింహ, మున్సిపల్ అధికారులు, ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తోటా సుజలరాణి, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదే చెన్నారావు, మాజీ కౌన్సిలర్స్, సీనియర్ నాయకులు చల్లగుండ్ల నరసింహారావు, కమల్ పాషా, చల్లగుళ్ల కృష్ణయ్య మరియు సత్తుపల్లి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళా యూత్, నాయకులు పాల్గొన్నారు ....
.....
Tags:
About The Author
Related Posts
Latest News
15 Jan 2026 20:07:13
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
