మంత్రి గారి ఆదేశాల మేరకు 33 కెవి లైన్ మార్పు కు శంకుస్థాపన
By Ram Reddy
On
లోకల్ గైడ్:
ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని చిన్న తండాలోని 33 కెవి లైన్ ను విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు శంకుస్థాపన చెయ్యటం జరిగింది. చిన్న తండాలో అక్కడి ప్రజలు ఇండ్ల మధ్యలో కరెంట్ లైన్ తో ఇబ్బందులు పడుతున్నామని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తక్షణమే తొలగించాలని ఇచ్చిన ఆదేశాల మేరకు DE చింతామల్ల నాగేశ్వరావు చూశారు. ఏడిఈ రామకృష్ణ, ఏఈ జిల్లా ప్రభాకర్ రావు మరియు చిన్న తండా ప్రజలు,సిబ్బంది పాల్గొన్నారు
Tags:
About The Author
Related Posts
Latest News
15 Jan 2026 20:07:13
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
