ఏదులాపురం మున్సిపాలిటీ,
కార్యక్రమానికి విద్యార్థులు, లెక్చరర్స్ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఖమ్మం నగరం:లోకల్ గైడ్ :
ఈ సందర్భంగా ట్రైనర్ చంద్రవదన మాట్లాడుతూ డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఉచితంగా ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ అందించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు దరిపల్లి అనంతరాములు ఇంజనీరింగ్ కళాశాలలో తమ పేర్లను నమోదు చేసుకుని ప్రతిరోజు నిర్వహించే ట్రైనింగ్ కార్యక్రమాలకు హాజరుకావాలని సూచించారు.
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కిరణ్ దరిపల్లి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల్లో అవసరమైన నైపుణ్యాల లోపం కారణంగా ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 120 గంటల సమగ్ర ట్రైనింగ్ ద్వారా విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేసి, వారికి ప్లేస్మెంట్లు కల్పించడం లక్ష్యంగా దరిపల్లి ప్లేస్మెంట్ వింగ్ ఈ కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు
టోల్ ఫ్రీ నెం: .+91-8886829498.
📞 9642096424
📞 8886667126
విద్యార్థులు మరిన్ని వివరాల కోసం కళాశాల ఏవో చిరంజీవి గారిని 8886667138 లో సంప్రదించాలని సూచించారు.
ఈ సందర్భంగా దరిపల్లి విద్యాసంస్థల అధినేత మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ దరిపల్లి కిరణ్, కరెస్పాండెంట్ దరిపల్లి స్వాతి, వైస్ ప్రిన్సిపాల్ చైతన్య, అలాగే కళాశాల అభివృద్ధికి తోడ్పడుతున్న విభాగాధిపతులు ఏవో చిరంజీవి, సద్దాఫ్, రవి కుమార్, ప్రసాద్, రమ్యశ్రీ, ప్రవీణ్ ప్రసన్న, రహమతి, విజయభవాని మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
