ఖమ్మం నగర కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం.

కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి  ముఖ్య అతిథిగా 3 టౌన్ ఇంచార్జ్ బాలగంగాధర్ తిలక్  ఆధ్వర్యంలో

ఖమ్మం నగర కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం.

 ఖమ్మం :లోకల్ గైడ్ :

17వ డివిజన్ అధ్యక్షులు ప్రతాని నర్సింహారావు గారి అధ్యక్షతన 
ఖమ్మం కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి  ముఖ్య అతిథిగా 3 టౌన్ ఇంచార్జ్ బాలగంగాధర్ తిలక్  ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో 17వ డివిజన్ సమస్యలు కార్యకర్తలు నాయకుల మధ్య సమన్వయం మరియు డివిజన్ బూత్ స్థాయి లో కార్యకర్తలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు నాయకులకు ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు 
ఈకార్యక్రమంలో ఐ ఎన్ టి యు   నగర అధ్యక్షులు బాణాల లక్ష్మణ్ , నరేష్ మోహన్ నాయుడు  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లమల ఆనంద్ , కోసూరి రమేష్ గౌడ్ , సత్యం , దిరిశాల శ్రీను , ముత్యం కొండల్ రావు , రెడ్డి , పద్మం వెంకటేశ్వర్లు , జానీ తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News