ఖమ్మం నియోజకవర్గం

కుట్టు మిషన్ (టైలరింగ్, బ్యూటీషన్) నేర్చుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ అందించుట

ఖమ్మం నియోజకవర్గం

ఖమ్మం లోకల్ గైడ్ : 
నేడు స్థానిక 22వ డివిజన్ సంభాని నగర్ ప్రాంతంలో జన శిక్షణ్ సంస్థాన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ (టైలరింగ్, బ్యూటీషన్) నేర్చుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ అందించుటకు ముఖ్య అతిథిగా హాజరై, అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ శ్రీ తుమ్మల యుగంధర్ గారు, పాల్గొన్న  స్థానిక కార్పొరేటర్ చామకూరి వెంకన్న గారు,  జిల్లా నాయకులు కమర్తపు మురళీ గారు,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు గారు,నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి గారు, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు*

Tags:

About The Author

Latest News