కాంగ్రెస్ పార్టీ పాత కమలాపురం సర్పంచ్ తేజవత్ బాబురావు కు ఘనంగా నీవాళ్లు 

కారేపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు 

కాంగ్రెస్ పార్టీ పాత కమలాపురం సర్పంచ్ తేజవత్ బాబురావు కు ఘనంగా నీవాళ్లు 

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి  12 :

కారేపల్లి  మండలం  పాత కమలాపురం  గ్రామ  పంచాయతీ సర్పంచ్  తేజ బాబురావు  హఠాత్త మరణం  పట్ల  విచారం  వ్యక్తం చేసిన మాజీ  ఎం పీ పీ లు బానోత్ దేవల నాయక్ , రాష్ట్ర మహిళ  నాయకురాలు పగడాల  మంజుల , జిల్లా కాంగ్రెస్ నాయకులు  మాజీ దేవస్థాన చైర్మన్ అడ్డ గోడ ఐలయ్య , నాయకులు వడ్డే అనంతరామయ్య , చాగంటి కోటయ్య,  గౌడ్ నరసింహారావు , ఆవుల వెంకటేశ్వర్లు,  మాజీ సర్పంచ్ గుగులోతు శ్రీను , స్థానిక నాయకులు,  మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు ,  మండల మండల అభివృద్ధి అధికారులు   సర్పంచ్ బాబురావు  కు  ఘనంగా పూల మాలలతో  నివాళులర్పించడం జరిగింది . కాంగ్రెస్ పార్టీ  నాయకులు మాట్లాడుతూ  మండల  కాంగ్రెస్ పార్టీ ఒక మంచి  యువ  నాయకుని కోల్పోయామని  విచారం  వ్యక్తం  చేసింది  బాబురావు  కుటుంబ సభ్యులకు  ప్రగాఢ  సానుభూతిని తెలియజేస్తూ  కాంగ్రెస్  పార్టీ  వైరా శాసనసభ్యులు  మాలోతు రాందాస్ నాయక్, మండల  కాంగ్రెస్  కమిటీ బాబురావు  కుటుంబానికి  అండగా ఉంటుందాని, భార్యాబిడ్డలకు మనోధైర్యాన్ని  కల్పిస్తూ  సానుభూతి , ప్రగడ  సంతాపాన్ని  వ్యక్తం  చేశారు.

Tags:

About The Author

Latest News

సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
    ( లోకల్ గైడ్ షాద్ నగర్) ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామ పంచాయతీకి చెందిన రాత్లవాత్ చాంది కు మంజూరైన సీఎం రిలీఫ్
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్‌గా జీ లక్ష్మణ్ కుమార్ నియామకం
కామారెడ్డి ఈద్గా వద్ద రంజాన్ వేడుకల్లో పాల్గొన్న షబ్బీర్ అలీ
మానవత్వం చాటుకున్న మందమర్రి పోలీసులు....
ఆదివాసీల పట్టా కష్టాలు! ఆరవ రోజుకు చేరిన ఆకలి కేక!
శిల్పారామం లో అలరించినా భరతనాట్య ప్రదర్శనాలు.....
రవీంద్ర భారతిలో తెలుగు నూతన సంవత్సర ఉగాది శ్రీరామనవమి పండగ సెలబ్రేషన్ సందర్భంగా బీరంగూడ