కామారెడ్డి ఈద్గా వద్ద రంజాన్ వేడుకల్లో పాల్గొన్న షబ్బీర్ అలీ
ఈరోజు కామారెడ్డి పట్టణంలోని ఈద్గా వద్ద నిర్వహించిన
By Ram Reddy
On
కామారెడ్డి లోకల్ గైడ్
ప్రార్థనల అనంతరం షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం మరియు సహనానికి నిలువుటద్దమని ఆయన పేర్కొన్నారు.
ఆకలి విలువను తెలుసుకుంటూ, పేదలకు సహాయం చేయడమే ఈ పండుగ యొక్క అసలు పరమార్థమని వివరించారు.
గంగా-జమునా తెహజీబ్ సంస్కృతితో అందరూ కలిసి మెలిసి పండుగను జరుపుకోవడం సంతోషకరమని అన్నారు.
రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, అల్లాహ్ దీవెనలు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
Tags:
About The Author
Latest News
21 Mar 2026 21:25:39
( లోకల్ గైడ్ షాద్ నగర్)
ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామ పంచాయతీకి చెందిన రాత్లవాత్ చాంది కు మంజూరైన సీఎం రిలీఫ్
