అర్టిజన్ కార్మికుల మహధర్నా
విజయవంతం చేయాలి
నారాయణపేట మార్చి 7:
రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థలొ పనిచెస్తున్నా దాదాపు 20 వెలమంది అర్టిజన్ కార్మికులకు సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10న నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని టీవీ ఏ ఈ జే ఎ సి నాయకులు కోరారు.ఎ.పి.ఎస్.ఇ.బి.రుల్స అమలు చెయాలనీ, పిస్ రెట్ కార్మికులు అయిన ఎస్ పి ఎమ్.స్పాట్ బిల్డర్ మొదలైన వర్కర్స్ కార్మికుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేశారు.టి వి ఎ ఈ జెఎసి రాష్ట్ర కమిటీ పిలుపు మెరకు ఈ నెల 1౦వ తెది నా విద్యు త్ సి ఎమ్ డి ఆఫిస్ మింట్ కాంపౌండ్ హైదరాబాద్ దగ్గర జరిగె మహాధర్నా కు ఉమ్మడి మహబుబ్ నగర్ జిల్లా లొని అన్ని డివిజన్ల అర్టిజన్ కార్మికులు.పిస్ రెట్ కార్మి కులు. అధిక సంఖ్యలొ మహాధర్నా కు ఉప్పెనలా కదిలి రావాలని, సంతకాలు సెకరణ ఇంకా పుర్తిచెయని వారు త్వరగా చెయగలరని . టి వి ఎ ఈ జెఎసి ఉమ్మడి మహబుబ్ నగర్ జిల్లా .కన్వినర్ దిల్ దార్ .సురెష్ .భాస్కర్ రెడ్డి తెలుపారు.ఇట్టి సమావెశానికి నారాయణ పెట్ డివిజన్ నాయకులు .నర్సిములు.లక్ష్మికాంతు.జెపాల్ .బి,శ్రీధర్.రమెష్.వెంకట్రాములు.రాములు .మహెశ్వర్ రెడ్డి.తదితర నాయ కులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:10:మాట్లాడుతున్న జే ఎ సి నాయకులు
_______________________
