శిల్పారామం లో అలరించినా భరతనాట్య ప్రదర్శనాలు.....

ఉగాది సంబరాలు 2026  ఉత్సవాలను  నిర్వహించారు.

శిల్పారామం లో అలరించినా భరతనాట్య ప్రదర్శనాలు.....

 

లోకల్ గైడ్ మాదాపూర్ :

శిల్పారామం మాదాపూర్ లో రెండు రోజులు  శ్రీమతి అంజనా చౌదరి ఆధ్వర్యం లో
 సృజన  ఉగాది సంబరాలు 2026  ఉత్సవాలను  నిర్వహించారు. శనివారం శ్రీమతి డాక్టర్ శేషులత విశ్వనాధ్ సంగీత గాత్ర కచేరి అలరించింది. శ్రీమతి మాధవి లత  శిష్య  బృందం భరతనాట్య ప్రదర్శనలో పుష్పాంజలి, మూషిక వాహన, గురు బ్రహ్మ, విన్నపాలు,  గరుడ గమన, వీణ పుస్తక దారిని, నటేశ కౌతం, గణపతి స్తుతి మొదలైన అంశాలను శ్రీనిక, శ్రీ శరణ్య, అవంతి, సాయి స్నేహ, శ్రీనిత, మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.

Tags:

About The Author

Latest News

సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
    ( లోకల్ గైడ్ షాద్ నగర్) ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామ పంచాయతీకి చెందిన రాత్లవాత్ చాంది కు మంజూరైన సీఎం రిలీఫ్
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్‌గా జీ లక్ష్మణ్ కుమార్ నియామకం
కామారెడ్డి ఈద్గా వద్ద రంజాన్ వేడుకల్లో పాల్గొన్న షబ్బీర్ అలీ
మానవత్వం చాటుకున్న మందమర్రి పోలీసులు....
ఆదివాసీల పట్టా కష్టాలు! ఆరవ రోజుకు చేరిన ఆకలి కేక!
శిల్పారామం లో అలరించినా భరతనాట్య ప్రదర్శనాలు.....
రవీంద్ర భారతిలో తెలుగు నూతన సంవత్సర ఉగాది శ్రీరామనవమి పండగ సెలబ్రేషన్ సందర్భంగా బీరంగూడ