ప్రతి మహిళ ను మాతృ మూర్తి గా చూసే ఏకైక ప్రధాని మోడీ

బిజెపి మండల అధ్యక్షుడు భుఖ్య రమేష్.

ప్రతి మహిళ ను మాతృ మూర్తి గా చూసే ఏకైక ప్రధాని మోడీ

కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్.

జూలూరుపాడు ఫిబ్రవరి 18 

జూలూరుపాడు మండల పరిధిలో ఉన్న పలు గ్రామ పంచాయతీల లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా మహిళా లబ్ధిదారులకు ఉచిత గ్యాస్  సిలిండర్లు పంపిణీ చేసిన జూలూరుపాడు మండల బీజేపీ అధ్యక్షుడు భూక్యా రమేష్ ఫిబ్రవరి 17 మంగళవారం రోజు జూలూరుపాడు మండల పరిధిలో ఉన్న  కొమ్ముగూడెం , నర్సాపురం , కాకర్ల , గుండ్లరేవు , బేతలపాడు , సూరారం గ్రామాలకు చెందిన 50 మహిళా కుటుంబాలకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ , సిలిండర్లు బీజేపీ మండల అధ్యక్షుడు భూక్యా రమేష్  ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ హాజరయ్యారు. లబ్ధిదారులకు తమ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది . ఈ సందర్భంగా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి  చిలుకూరు రమేష్  మాట్లాడుతూ  మహిళల  అభ్యున్నతికి భారతదేశ చరిత్రలో బిజెపి పార్టీ ప్రధాన నరేంద్ర మోడీ  ప్రభుత్వం కృషి చేస్తుందని మరియు గ్రామీణ ప్రాంతాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేంద్ర ప్రభుత్వం   ఇస్తున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు అలాగే వి బి జి రామ్- జి పథకం మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారలను ఖండించారు కాంగ్రెస్ పార్టీకి బిజెపి పార్టీకి ప్రజలలో ఉన్న విశ్వాసం పట్ల విషం చిమ్ముతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో  ప్రధాన కార్యదర్శి రామారావు , ఉపాధ్యక్షుడు ధారావత్ బాలకిషన్ , యువమోర్చ అధ్యక్షుడు గూగులోత్ రాంబాబు , గిరిజన మోర్చా అధ్యక్షుడు భూక్యా రవి , కార్యదర్శి గూగులోత్ బాబూలాల్ , మనోహర్ పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News