పీఎం శ్రీ పాఠశాలల పథకాల అమలులో ఖమ్మం జిల్లాను అగ్రస్థానంలో నిలపండి.
జిల్లా విద్యాశాఖ అధికారి
By Ram Reddy
On
చైతన్య జైని
ఖమ్మం :లోకల్ గైడ్ :
ఈ పీఎం శ్రీ పాఠశాలలకు వివిధ పథకాల కింద వచ్చిన నిధులను సద్వినియోగపరుచుకుంటూ విద్యార్థినీ విద్యార్థులను మరింత ప్రతిభావంతంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వ్యక్తిగతంగా వారి వారి పాఠశాలలో పీఎం శ్రీ పథకాలఅమలు గురించి మరియు వాటిలో విద్యార్థుల భాగస్వామ్యం గురించి వివరంగా విశ్లేషణాత్మకంగా వివరించారు.
డీఈఓ చైతన్యజైని మాట్లాడుతూ
. ఎన్ ఈ టి -2020 లక్ష్యాలకు అనుగుణంగా
. విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వాన్ని పెంచే విధంగా
. విద్యార్థులను ఉత్తమ పౌరుడుగా తీర్చిదిద్దేందుకు
లీడర్షిప్ మరియు ఇంక్లూజిటివిటి ని పెంచేందుకు
21వ శతాబ్దం సామర్థ్యాలను విద్యార్థులు అందిపుచ్చుకునే విధంగా
సమాజానికి విద్యార్థులు తమ వంతు కాంట్రిబ్యూషన్ అందించే విధంగా మరియు
భిన్నమైన మరియు వినూత్నమైన బోధన అభ్యసన ప్రక్రియలు అందిస్తూ ఈ పీఎంశ్రీ పథకాలను విద్యార్థులలోకి తీసుకెళ్లాలని కోరారు
*ఈ సమావేశంలో* ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ, అకాడమిక్ మానిటరింగ్ అధికారి పెసర ప్రభాకర్ రెడ్డి మరియు నాగేశ్వరరావు, మల్లికార్జున్, పి ఎం శ్రీ పాఠశాలల ప్రిన్సిపల్స్ ప్రధానోపాధ్యాయులు, వీరస్వామి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, సునీత, శాంతి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
17 Feb 2026 22:14:06
కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్.
