నల్లగొండ పబ్లిక్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కోమటిరెడ్డి.

సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

నల్లగొండ పబ్లిక్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కోమటిరెడ్డి.

 

నల్లగొండ ఉమ్మడి జిల్లా . ఫిబ్రవరి 11. (లోకల్ గైడ్)
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 33వ డివిజన్‌లోని నల్లగొండ పబ్లిక్ స్కూల్‌లో రాష్ట్ర రోడ్లు, భవనాలు , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం వంటిదని, ప్రతి పౌరుడు తప్పనిసరిగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

Tags:

About The Author

Latest News

ఇందిరమ్మ నూతన గృహప్రవేశంనికి హాజరైన ఎన్కతల గ్రామ సర్పంచ్  ఇందిరమ్మ నూతన గృహప్రవేశంనికి హాజరైన ఎన్కతల గ్రామ సర్పంచ్ 
ఎన్కతల పటేల్ గారి శ్రీకాంత్ గౌడ్   మోమిన్ పెట్ మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో నూతన గృహప్రవేశానికి హాజరైన గృహప్రవేశ ఆహ్వానంలో ఎన్కతల సర్పంచ్ పటేల్ గారి...
సొంత గూటికి సత్తెన్న కందుకూరు మండలం నుంచి కాంగ్రెస్ లో చేరికలు.
మంచిర్యాల మేయర్ బాధ్యతల స్వీకరణ. 
నేడు ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యం లో ప్రతిష్టత వ్యక్తుల సమా వేశం
వివాహ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ.
ప్రధాని మన్ కీ బాత్ వీక్షించిన మున్సిపల్ చైర్ పర్సన్,బిజెపి నాయకులు
మిఠాయిలు పంచి కృతఙ్ఞతలు తెలిపిన చైర్ పర్సన్  శ్వేత సత్యయాదవ్