వందేమాతరాన్ని అవమా మించిన మజ్లిస్ ఎమ్మెల్యే లను
భర్తరఫ్ చేయాలి: రఘువీర్ యాదవ్
By Ram Reddy
On
నారాయణపేట మార్చి 18:
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు 150 సంవ త్సరాల వందేమాతర చరిత్ర సందర్భంగా అసెంబ్లీ సమా వేశాల ప్రారంభంలో వందేమా తర గీతాన్ని ఆలపించి అసెం బ్లీ సమావేశాలు ప్రారంభిం చాల్సి ఉంది.కానీ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారం భంలో వందే మాతర గీతం ఆలపిస్తుండగా అదే సమ యంలో కేంద్ర ప్రభుత్వ ఆదే శాలకు వ్యతిరేకంగ మజ్లిస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించి బయటకు వెళ్లి పోవడం కేంద్ర ప్రభుత్వం నిర్ణ యాలను, జాతీయ భావన ను వ్యతిరేకించడం దేశ చట్టాలను అవమానించ డమేననిఅన్నారు.శాసనసభా స్పీకర్ వెంటనే స్పందించి మజ్లిస్ శాసనసభ్యుల ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.అలాగే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఫోటో రైట్ అప్:1.రఘువీర్ యాదవ్
_______________________
Tags:
About The Author
Latest News
18 Mar 2026 16:34:32
ఖమ్మం, మార్చి -18:లోకల్ గైడ్ :----------------------------196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.
బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్...
