ఆలయాల్లో అమావాస్య శోభ...అన్నదానాలు

వివిధ ఆలయాల్లో బుధ వారం అమావాస్య సందర్భం గా ప్రత్యేక పూజలు

ఆలయాల్లో అమావాస్య శోభ...అన్నదానాలు

నారాయణపేట మార్చి 18:

నారాయణపేట పట్టణం లోని వివిధ ఆలయాల్లో బుధ వారం అమావాస్య సందర్భం గా ప్రత్యేక పూజలు నిర్వహిం చారు.పట్టణంలోని అయ్య ప్పస్వామిఆలయంలో,తాయమ్మదేవి ఆలయంలో, అలాగే శక్తి పీఠం అమ్మవారి ఆలయంలో భక్తులు అశేష సంఖ్యలో పాల్గొని విశేష పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయా ఆలయా ల్లో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమంనిర్వహించారు.శక్తి పీఠం లో కోడ్లి పార్వతమ్మ  జ్ఞాపకార్థము  విజయలక్ష్మి ఉమాకాంత్, శశికాంత్ వారి కుటుంబ సభ్యులు శక్తి పీఠంలో అన్నదాన కార్యక్ర మం నిర్వహించారు.
ఫోటో రైట్ అప్:3.శక్తి పీఠం లో నిర్వహించిన అన్నదానం
____________________

Tags:

About The Author

Latest News

196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం, మార్చి -18:లోకల్ గైడ్ :----------------------------196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్...
వందేమాతరాన్ని అవమా మించిన మజ్లిస్ ఎమ్మెల్యే లను
ప్రధాని ఖేల్ సంసద్ క్రీడలను విజయవంతం చేయాలి:బి జె వి ఎం అద్యక్షుడు మణిశంకర్
ఆలయాల్లో అమావాస్య శోభ...అన్నదానాలు
మక్తల్ నియోజక వర్గం గ్రాముల రోడ్లకు మహర్దశ
బాల్య వివాహాలపై  వ్యాసరచన పోటీ.
భూస్వామ్య కుటుంబంలో పుట్టినా.