శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
By Ram Reddy
On
మల్కాజిగిరి లోకల్ గైడ్ : ఆనంద్ బాగ్ చౌరస్తాలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన బ్రహ్మోత్సవాలలో ముఖ్య అతిథిగా ప్రత్యేక పూజలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్న వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ భక్తి, సత్సంప్రదాయాల పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సానాది శంకర్, గౌతమ్ నగర్ కార్పొరేటర్ మేకల సునీత, రాము యాదవ్, మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నరేష్, సురేష్,హేమంత్ పటేల్, చిన్న యాదవ్, నవీన్ యాదవ్, సురేష్, రాజశేఖర్, శ్రీధర్ వాసు ఇతర నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:
About The Author

Latest News
10 Aug 2025 20:48:39
హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా వరదలతో ముంపు ప్రాంతాలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. అమీర్‌పేట్ బుద్ధనగర్, మైత్రివనం, బాల్కంపేట తదితర ప్రభావిత...