సీసీ రోడ్డు, యుజిడీ పనులకు శంకుస్థాపన చేసిన

-ఎమ్మెల్యే గూడెం..మహిపాల్ రెడ్డి

సీసీ రోడ్డు, యుజిడీ పనులకు శంకుస్థాపన చేసిన

పఠాన్ చేరు, లోకల్ గైడ్

పఠాన్ చేరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పోచారం జర్నలిస్ట్ కాలనీలో 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు, యూజీడి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, సీనియర్ నాయకులు బండి శంకర్, అంతి రెడ్డి, జంగారెడ్డి, రామచందర్, డిఈ సత్యనారాయణ, ఏఈ మౌనిక, జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

నిజామాబాద్ అర్బన్ మహాత్మజ్యోతి బాపూలే కళాశాలను నిజామాబాద్ అర్బన్ మహాత్మజ్యోతి బాపూలే కళాశాలను
సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఉదయ భాస్కర్ రావ్...
ఇంకుడు గుంతలో పడి రెండున్నర ఏళ్ల బాలుడు మృతి....*
సిరికొండ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం...
భారీ ఎత్తున కల్తీ కల్లులో కలిపే మత్తు పదార్థాలు పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు...
నేషనల్ హైవే దాబాలపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు...
పోలీస్ స్టేషన్ లో గంజాయితో పట్టుబడ్డ మహ్మద్ జీషాన్ ఆత్మహత్యయత్నం...
గంజాయి విక్రయిస్తున్న ఓ మహిళ, ఇద్దరు యువకుల అరెస్ట్...