మక్తల్ లో ఓటు వేసిన మంత్రి శ్రీహరి 

7 వ వార్డు మండల పరిషత్ ప్రైమరీ స్కూల్  పోలింగ్ బూత్ లో  రాష్ట్ర క్రీడా, యువ జన సర్వీసుల,

మక్తల్ లో ఓటు వేసిన మంత్రి శ్రీహరి 

నారాయణపేట ఫిబ్రవరి 11:
మక్తల్  లో బుధవారం జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో పట్టణంలో 7 వ వార్డు మండల పరిషత్ ప్రైమరీ స్కూల్  పోలింగ్ బూత్ లో  రాష్ట్ర క్రీడా, యువ జన సర్వీసుల,పాడి పరిశ్రమా భివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కుటుంబ సభ్యుల తో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకొన్నారు.మంత్రి తో పాటి సతీమణి లలిత,కుమారులు అచ్యుత్ రామ్,అమిత్ రాజ్ లు ఓటు హక్కు వినియోగించు కొన్నారు.
ఫోటో రైట్ అప్:6.ఓటు వేసి న మంత్రి,కుటుంబ సభ్యులు 
____________________

Tags:

About The Author

Latest News

ఇందిరమ్మ నూతన గృహప్రవేశంనికి హాజరైన ఎన్కతల గ్రామ సర్పంచ్  ఇందిరమ్మ నూతన గృహప్రవేశంనికి హాజరైన ఎన్కతల గ్రామ సర్పంచ్ 
ఎన్కతల పటేల్ గారి శ్రీకాంత్ గౌడ్   మోమిన్ పెట్ మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో నూతన గృహప్రవేశానికి హాజరైన గృహప్రవేశ ఆహ్వానంలో ఎన్కతల సర్పంచ్ పటేల్ గారి...
సొంత గూటికి సత్తెన్న కందుకూరు మండలం నుంచి కాంగ్రెస్ లో చేరికలు.
మంచిర్యాల మేయర్ బాధ్యతల స్వీకరణ. 
నేడు ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యం లో ప్రతిష్టత వ్యక్తుల సమా వేశం
వివాహ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ.
ప్రధాని మన్ కీ బాత్ వీక్షించిన మున్సిపల్ చైర్ పర్సన్,బిజెపి నాయకులు
మిఠాయిలు పంచి కృతఙ్ఞతలు తెలిపిన చైర్ పర్సన్  శ్వేత సత్యయాదవ్