సీనియర్ పాత్రికేయుడికి మాతృవియోగం.

సంతాపం తెలిపిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.

సీనియర్ పాత్రికేయుడికి మాతృవియోగం.

లోకల్ గైడ్/తాండూర్:
తాండూర్ మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయులు లక్ష్మణ్ తల్లి నాగమ్మ (85) బుధవారం ఉదయం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బాధితులను పరామర్శించి, సంతాపం తెలిపారు. ఈ మేరకు,బిఆర్ఎస్ పార్టీ బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భగవంతుడు వారి కుటుంబానికి ధైర్యం చేకూర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News