13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని ముళ్లపాటి విజయలక్ష్మి ఎన్నికల సరళిని పరిశీలించిన..
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ
By Ram Reddy
On
వైరా:లోకల్ గైడ్:
వైరా మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 13వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ముళ్ళపాటి విజయలక్ష్మి సీతారాములు ఓటింగ్ సరళిని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ పరిశీలించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రంగా జనార్ధన్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మాజీ ముళ్లపాటి సీతారాములు తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.
Tags:
About The Author
Latest News
22 Feb 2026 23:54:23
ఎన్కతల పటేల్ గారి శ్రీకాంత్ గౌడ్
మోమిన్ పెట్ మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో నూతన గృహప్రవేశానికి హాజరైన గృహప్రవేశ ఆహ్వానంలో ఎన్కతల సర్పంచ్ పటేల్ గారి...
