మాజీ సర్పంచ్ అంజిరెడ్డి మనవరాలు హితిక్ష పుట్టినరోజు వేడుకలకు హాజరైన శాసనమండలి చైర్మన్ గుత్తా.

మాజీ సర్పంచ్ అంజిరెడ్డి మనవరాలు హితిక్ష పుట్టినరోజు వేడుకలకు హాజరైన శాసనమండలి చైర్మన్ గుత్తా.

 

నల్లగొండ IMG-20260210-WA0084 ప్రతినిధి . ఫిబ్రవరి 10 . (లోకల్ గైడ్)

నల్గొండ పట్టణంలోని వల్లపురెడ్డి కోటిరెడ్డి ఫంక్షన్ హాల్ లో అన్నపురెడ్డిగూడెం మాజీ సర్పంచ్ అంజిరెడ్డి  మనవరాలు హితిక్ష  పుట్టిన రోజు కార్యక్రమానికి  తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , తిప్పర్తి మాజీ జడ్పిటిసి పాశం రాం రెడ్డి లు హాజరై చిన్నారిని ఆశీర్వదించినారు.

Tags:

About The Author

Latest News

ఇందిరమ్మ నూతన గృహప్రవేశంనికి హాజరైన ఎన్కతల గ్రామ సర్పంచ్  ఇందిరమ్మ నూతన గృహప్రవేశంనికి హాజరైన ఎన్కతల గ్రామ సర్పంచ్ 
ఎన్కతల పటేల్ గారి శ్రీకాంత్ గౌడ్   మోమిన్ పెట్ మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో నూతన గృహప్రవేశానికి హాజరైన గృహప్రవేశ ఆహ్వానంలో ఎన్కతల సర్పంచ్ పటేల్ గారి...
సొంత గూటికి సత్తెన్న కందుకూరు మండలం నుంచి కాంగ్రెస్ లో చేరికలు.
మంచిర్యాల మేయర్ బాధ్యతల స్వీకరణ. 
నేడు ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యం లో ప్రతిష్టత వ్యక్తుల సమా వేశం
వివాహ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ.
ప్రధాని మన్ కీ బాత్ వీక్షించిన మున్సిపల్ చైర్ పర్సన్,బిజెపి నాయకులు
మిఠాయిలు పంచి కృతఙ్ఞతలు తెలిపిన చైర్ పర్సన్  శ్వేత సత్యయాదవ్