ఘనంగా ప్రారంభమైన ఊర లక్ష్మమ్మ జాతర ఉత్సవాలు 

ఘనంగా ప్రారంభమైన ఊర లక్ష్మమ్మ జాతర ఉత్సవాలు 

నారాయణపేట ఫిబ్రవరి 24:

నారాయణపేట మండలం    
జాజాపూర్ గ్రామంలో మంగళవారం ఊర లక్ష్మమ్మ విగ్రహ ప్రతిష్టా జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి.ఈ సందర్భంగా సాయంత్రం అమ్మవారి విగ్రహ ఊరేగింపు నిర్వహించారు.ఈ ఊరేగింపులో గ్రామానికి చెందిన వందలాది మంది ఆడపడుచులు హారతులతో పాల్గొని అమ్మవారి విగ్రహాన్ని ఆలయానికి చేర్చారు.ప్రత్యేక పూజలునిర్వహించారు.రాత్రి జలాదివాసం,బుధవారం అమ్మవారి దాన్యాదివాసం నిర్వహిస్తారు.గురువారం అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ నిర్వహిస్తారు.అందుకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు.
ఫోటో రైట్ అప్:6.అమ్మవారి విగ్రహ ఊరేగింపు 
________________________

Tags:

About The Author

Latest News

టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు
హైదరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ): తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) ఏ రాజకీయ పార్టీకి లేదా ఏ మీడియా సంస్థకు అనుబంధం కాదని ఆ...
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్
కాంగ్రెస్ పార్టీ లోకీ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సమక్షంలో భారీ చేరికలు 
తెలంగాణ ఉద్యమంలో ‘దరువు’ పాత్ర అభినందనీయం
వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామంలో.
భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మండల సమితి సమావేశం.
మియాపూర్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు