వేదధ్యాయ కలెక్షన్స్ లేడీస్ షో రూమ్ . బాయ్స్ హాస్టల్, ఆరోగ్య నగర్, ఎస్ పి ఆర్ హిల్స్, యూసుఫ్‌గూడ నందు ప్రారంభం

వేదాంతి రెడ్డి ఆద్య చేతుల మీదుగా షాపు ప్రారంభించడం జరిగింది

వేదధ్యాయ కలెక్షన్స్ లేడీస్ షో రూమ్ . బాయ్స్ హాస్టల్, ఆరోగ్య నగర్, ఎస్ పి ఆర్ హిల్స్, యూసుఫ్‌గూడ నందు ప్రారంభం

కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 21 (లోకల్ గైడ్ ప్రతినిధి) 


 వేదధ్యాయ కలెక్షన్స్,ఎక్స్‌క్లూజివ్ లేడీస్ షో రూమ్ ఆరోగ్య నగర్ ఎస్ పి ఆర్ హిల్స్ యూసుఫ్ గూడ నందు చిన్నారులు వేదాంతి రెడ్డి ఆద్య  చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగాషాపుయజమానురాలు పవిత్ర గారు మాట్లాడుతూ మన దగ్గర అన్ని రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ చీరలు దొరుకుతాయి ప్రారంభ ఆఫర్లు కూడా ఉన్నాయిచీరలు రూ. 200/- నుండిప్రారంభమవుతాయి. కుర్చీలు రూ. 150/- నుండి ప్రారంభమవుతాయి. ,లైనింగ్స్ ,ఫాల్స్ , అన్ని రకాల బ్యాంగిల్స్ అందుబాటులో ఉన్నాయి. మన చిప్ బాయ్స్ హాస్టల్ ఆరోగ్య నగర్ ఎస్టిఆర్ ఎస్పిఆర్ హిల్స్ యూసఫ్ గూడనందుప్రారంభించడంజరిగింది.అంతేకాకుండారూ5000/- పైన కొనుగోలు చేస్తే రూ. 500/- విలువైన చీరను ఉచితంగా పొందండి.. ఈ అవకాశాన్ని మన ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని షాపు యజమానిరాలు పవిత్ర కోరారు.స్టేషనరీ 9160099997 సెల్: 9160099997. వేదద్యాయ లోసేకరణలుమొత్తం అమ్మకం & రిటైల్అన్ని రకాల చీరలు, దుస్తులు, ఫ్యాన్సీ స్టోర్ 1 గ్రాము ఆభరణాలు మరియు స్టేషనరీ అందుబాటులోఉన్నాయి .జగదీశ్వర్ రెడ్డి, పవిత్ర చిన్నారులు వేదాంత రెడ్డి ఆద్య ఈ కార్యక్రమంలో బంధువులు స్నేహితులు మిత్రులు పాల్గొని జగదీశ్వర్ రెడ్డి పవిత్ర గార్లకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసి రిటైల్ గా హోల్సేల్ గా షాపు దినదినాభివృద్ధి చెందాలని ఎక్కువ లాభాలు పొందాలని ఆశీర్వాదాలు అందించారు కొన్ని కలెక్షన్స్ కొనుగోలు చేశారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న వైద్యం పట్ల ప్రజలకు నమ్మకం కలిగించాలి.... ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న వైద్యం పట్ల ప్రజలకు నమ్మకం కలిగించాలి....
ఖమ్మం: లోకల్ గైడ్)ఆసుపత్రిలో అర్థరాత్రి వెళ్ళినా వైద్యులు అందుబాటులో ఉంటారనే నమ్మకం కల్పించాలి వైద్య సిబ్బంది మెరుగైన పని తీరుతో మార్పు సాధ్యం పాలేరు నియోజకవర్గంలో రెండు...
త్రివేణి లో ఘనంగా వీడ్కోలు వేడుకలు
పంటల సాగుపై రైతులతో అధికారుల చర్చ గోష్టి. 
ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం 
శ్రీశ్రీశ్రీ లింగమంతుల స్వామి మాణిక్యాల దేవి కళ్యాణ మహోత్సవం.
నూతన జిజిహెచ్ నిర్మాణం  స్పోర్ట్స్ వసతుల అభివృద్ధిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్ష ప్యాడ్ల బహుకరణ