గేట్ కారేపల్లి జీ పీ పనుల్లో పంచాయతీ సిబ్బంది 

రహదారుల శుభ్రతే గ్రామ అభివృద్ధి కీ చిహన్నం  -సర్పంచ్ పూసం ఎల్లయ్య 

గేట్ కారేపల్లి జీ పీ పనుల్లో పంచాయతీ సిబ్బంది 

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 6  :

కారేపల్లి మండలం గేట్ కారేపల్లి  గ్రామ  పంచాయతీ సర్పంచ్ పూసం  ఎల్లయ్య  అనూహ్యమైన రీతిలో  పంచాయతీ  పనుల్లో  ఏ మాత్రం  జాప్యం  జరగకుండా  గ్రామ ప్రజల  మన్నలను  పొందుతున్నాడు. స్కూల్  లో  గంట  మొగినట్లుగా పంచాయతీ  సిబ్బంది  నీ  అలర్ట్ చేస్తూ గ్రామ  వీధుల్లో  ఉదయం 8:00  గంటలకే  చెత్తబండి   ట్రాక్టర్ తో  " వచ్చిందమ్మా..వచ్చింది... మీ.. బజార్లోకి చెత్త బండి...వచ్చింది  " అంటూ  సౌండ్స్  చేసుకుంటూ  గ్రామ  ప్రజల  ఇంటి  దెగ్గరకు  వెళ్లిమరి  చెత్తను తీసుకుంటూ  పంచాయతీ  సిబ్బంది, సెక్రటరీ, సర్పంచ్  గ్రామ  ప్రజలకు నిధానంగా   ఆప్యాయంగా  పాలకరిస్తూ తడిచేత్తను, పొడిచేత్తను  వేరు చేస్తూ ఇవ్వండి  అంటూ  ప్రజల  మన్నలను పొందుతున్నారు.  గ్రామ  రహదారుల్లో ఎక్కడైనా  ముళ్ల  పొదల్లు  ఉన్న, మురికినీరు, చెత్త  పేరుకు  పోయిన  సర్పంచ్ పూసం ఎల్లయ్య  సిబ్బంది తో  తనుకూడా ఎటువంటి  విబేధాం  లేకుండా  పనులను  చక  చక  చేసుకుంటూ పోతున్నాడు.  గ్రామ  పంచాయతీ అభివృద్దే  నా  ధేయం  అంటూ... నన్ను నమ్మిన  నా  గ్రామ  ప్రజల  కోసం ఏంతటి  కష్టాన్నైనా  నా  భుజన వేసుకోని  మోస్తాను  అంటున్నా  సర్పంచ్  ఎల్లయ్య. ఈ   కార్యక్రమం  లో పంచాయతీ  సెక్రటరీ  కె. అనూష ,   సిబ్బంది  షేక్. పాషా, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

తుర్మామిడి గ్రామంలో రంజాన్ తోఫాల పంపిణీ. తుర్మామిడి గ్రామంలో రంజాన్ తోఫాల పంపిణీ.
లోకల్ గైడ్/బంట్వారం: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా బంట్వారం మండల పరిధిలోని తుర్మామిడి గ్రామంలో బుధవారం ముస్లిం మహిళలకు రంజాన్ తోఫాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు....
నర్మెట్టలో రైతు ఉత్సవాలకు ఘన ప్రారంభం
_శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది కవి పద్య సమ్మేళనం ఘనంగా
అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.
నూతన తెలుగు సంవత్సరము ను పురస్కరించుకుని
సర్వారం గ్రామంలో బస్సు రోజు వీర బ్రహ్మచారి గుండెపోటుతో మృతి. 
రేపే రైతు మేళా ప్రారంభం – ఏర్పాట్లలో అధికారుల బిజీ