కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న
మంత్రి పొంగులేటి. శ్రీనివాసరెడ్డి గారు
By Ram Reddy
On
(ఖమ్మం: లోకల్ గైడ్)
గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి గారి నామినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి గారికి మంత్రి పొంగులేటి గారు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, వివేక్ వెంకటస్వామి గారు, ప్రభుత్వ సలహాదారుడు కే కేశవ రావు గారితో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధించిన అధికారులకు అందజేశారు.
Tags:
About The Author
Latest News
18 Mar 2026 07:52:05
ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 17 :
కారేపల్లి మండలం రేగులగూడెం పంచాయతీ రామకృష్ణాపురం గ్రామం నందు మంగళవారం సాయంత్రం వేళ గుర్తు...
