మద్దూరు మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ నేతల బహిష్కరణ

బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్ ఆర్ రెడ్డి 

మద్దూరు మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ నేతల బహిష్కరణ

నారాయణపేట, మార్చి 5:

మద్దూరు మున్సిపాలిటీలో భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నాయకులు ఎం.డి. సలీం, జి. వీరరెడ్డి పై క్రమ శిక్షణా చర్యలు తీసుకుంటూ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించినట్లు నారాయణపేట జిల్లా  బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేం దర్ రెడ్డి తెలిపారు.పార్టీ నియ మావళిని ఉల్లంఘించడం, పార్టీ నిర్ణయాలకు వ్యతిరే కంగావ్యవహరించడం, క్రమశిక్షణకు భంగం కలిగించే చర్యలకు పాల్పడిన కార ణంగా ఈ నిర్ణయం తీసుకు న్నట్లు వెల్లడించారు. మున్సి పల్ ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారనే అభిప్రా యం వ్యక్తమైందని తెలిపారు.
పార్టీ శ్రేయస్సు దృష్ట్యా క్రమ శిక్షణ అత్యంత ముఖ్యమని, పార్టీ ఆదర్శాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఫోటో రైట్ అప్:1.బిఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్ ఆర్ రెడ్డి 
________________________

Tags:

About The Author

Latest News

హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)  మార్చి17:మొక్కజొన్న రైతుల సౌకర్యార్థం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర రవాణా మరియు...
మే 11వ తేదీ నుండి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జనగణన  మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త ప్రకటన 
సహజ వ్యవసాయం వైపు రైతులు ముందుకు రావాలి
డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహణ.
వార్డ్ మెంబర్లకు రెండో విడత శిక్షణ విజయవంతం
గుండాల మండలంలో కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు – సేవల నాణ్యతపై కఠిన సమీక్ష
విజయలక్ష్మి హాస్పిటల్ తనిఖీ. షోకాస్ నోటీసులు జారీ.