అక్రమ ఇసుక స్వాధీనం.
ఎస్సై ప్రశాంత్ వర్ధన్ వెల్లడి.
By Ram Reddy
On
లోకల్ గైడ్/తాండూర్:
పెద్దేముల్ మండల పరిధిలోని
మదనంతాపూర్ గ్రామ శివారులో గల అడివిలో అక్రమంగా నిల్వ ఉంచిన ఎనిమిది ట్రాక్టర్ల ఇసుక డంప్ లను స్వాధీనం చేసుకున్నట్లు పెద్దెముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మదనంతాపూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో నమ్మదగిన సమాచారం మేరకు,ఎనిమిది ట్రాక్టర్ల ఇసుక డంపను సీజ్ చేశామని వివరించారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక కోసం అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎడ్ కానిస్టేబుల్ రఫీక్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
17 Mar 2026 18:21:52
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)
మార్చి17:మొక్కజొన్న రైతుల సౌకర్యార్థం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర రవాణా మరియు...
