ఫిజిక్స్ వాలా అవగాహన సదస్సు విజయవంతం.
ఆదివారం రోజున హోటల్ హరిత కాకతీయ నందు ఫౌండేషన్, జేఈఈ, నీట్ పై అవగాహనా
By Ram Reddy
On
హనుమకొండ జిల్లా ప్రతినిధి మార్చి22(లోకల్ గైడ్
తద్వారా ఏదైనా టాపిక్ విద్యార్థికి అర్థం కాకపోయినా కన్ఫ్యూజ్ అయిన మర్చిపోయినా రికార్డింగ్ లెక్చర్ని యాప్ లో వినడం ద్వారా పూర్తిగానేర్చుకోగలుగుతాడు అని చెప్పారు.
అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ రామన్ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా విద్యావ్యవస్థలో ఎన్నో వేల మంది సాధారణ విద్యార్థులను కూడా ఐఐటి నీట్ లలో ఉత్తమ ర్యాంకులు సాధించే విధంగా ప్రోగ్రాం చేసి అది విద్యార్థుల చేత వర్క్ చేయించడం ద్వారా అద్భుత ఫలితాలు సాధింప చేశామని తెలిపారు.
అసిస్టెంట్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ చారిత్రాత్మక వరంగల్ పట్టణంలో ఫిజిక్స్ వాలా ను ఏర్పాటు చేయటం ఈ ప్రాంత విద్యార్థులకు జాతీయస్థాయిలో చాలా అలవోకగా విజయం సాధించడానికి ఈ సంస్థ తోడ్పడుతుందని తెలిపారు.ఏ విద్యార్థికి అయినా ఇంటర్మీడియట్ దశ చాలా కీలకమని ఈ దశలో రెండు సంవత్సరాలు తమ సమయాన్ని పర్ఫెక్ట్ గా సద్వినియోగం చేసుకుంటే అద్భుత ఫలితాలు సాధించవచ్చు అని చెప్పారు.8, 9, 10 తరగతుల విద్యార్థుల కొరకు పర్ఫెక్ట్ ఫౌండేషన్ కోచింగ్ తోబాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెండు సంవత్సరాల ఐఐటి జేఈఈ కోచింగ్ తో పాటు వివిధ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి ఐఐటీ నీట్ లో సీట్ రాని విద్యార్థులకు లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా ఇవ్వబడును అన్నారు.
ఈ ప్రోగ్రాం కి హాజరై విజయవంతం చేసిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, కృతజ్ఞతలు తెలిపారు.
Tags:
About The Author
Latest News
02 Apr 2026 19:45:14
లోకల్ గైడ్ కామారెడ్డి జిల్లా ఏప్రిల్ 2.కామారెడ్డి జిల్లా
కేంద్రం లో దోమకొండ మండల కేంద్రంలో నూతనంగా మంజూరు చేయించిన 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి...
